TPT: సూళ్లూరుపేట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వి. జాస్మిన్ అండర్-14 వాలీబాల్ విభాగంలో ప్రతిభ చాటి ఏపీ తరఫున జాతీయ జట్టుకు ఎంపికైంది. షిరిడీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు రేపు ఉదయం షిరిడీకి బయలుదేరనుంది.
ఆంధ్రప్రదేశ్
జాతీయ వాలీబాల్ పోటీలకు సూళ్లూరుపేట జాస్మిన్ ఎంపిక!


