VZM: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డెంకాడ మండలం మోదవలస,కొండయ్యపాలెం గ్రామాలలో స్థానిక SI సన్యాసినాయుడు ఆధ్వర్యంలో సాయుధ పోలీసులతో కవాతు నిర్వహించారు. ఎన్నికల్లో ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా అల్లరిముకల నుంచి రక్షణ పొందేందుకు కవాతు ఉద్దేశమని చెప్పారు. ఈ కవాతు జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. కవాతులో సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పలు గ్రామాల్లో కవాతు నిర్వహించిన సాయుధ పోలీసులు


