హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డెక్కిన పది రోజులకే మొరాయింపు!

పెందుర్తి: కొత్తగా రోడ్డెక్కిన బస్సులు పట్టుమని పది రోజులు కూడా గడవకముందే నడిరోడ్డుపై మొరాయిస్తున్నాయి. పెందుర్తి జంక్షన్‌లో బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొత్త బస్సుల నిర్వహణపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.