హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దెందేరు సబ్బవరం రోడ్డుకు మోక్షం

VZM: దెందేరు కొత్తవలస సబ్బవరం రోడ్డు పూర్తిగా చిద్రం అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో గోతులలో వర్షంనీరు నిండిపోవడంతో వాహనదారులు ప్రమాదబారిన పడుతున్నారు. దీంతో యుద్ధప్రాతిపదికన గ్రావెల్ తో గోతులను కప్పారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులు పనులు ప్రారంభించడంతో వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.