హైదరాబాద్: 28°C
తెలంగాణ

సామర్థ్యానికి మించిన ప్రయాణం... ప్రాణాంతకం

వాహనదారుల నిర్లక్ష్యం వల్ల ప్రతిరోజు ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయినప్పటికీ వాహనదారుల్లో ఎలాంటి మార్పులు రావడం లేదు. ఈ క్రమంలో అలంపూర్ మండలంలోని అలంపూర్ ఆలయాలను దర్శించడానికి ఓ వాహనంలో భక్తులు సామర్థ్యానికి మించి తరలివచ్చారు. డ్రైవర్ వేగంగా వచ్చే సమయంలో స్పీడ్ బ్రేక్ వేస్తే టాప్ పై కూర్చున్న వాహనదారులకు ప్రమాదం లేకపోలేదు.