VSP: రాజాంలో శనివారం SDPO రాఘవులు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్, ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల సందర్భంగా హరిజన, గొల్ల, చాకలి వీధులలో ఈ ఆపరేషన్ చేపట్టారు. 160 తనిఖీలు చేయగా, 72 ద్విచక్ర వాహనాలను చెక్ చేయగా 12 వాహనాలకు ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడంతో సీజ్ చేసినట్లు చెప్పారు. CI నవీన్, SI గోపాలరావు, షేక్ బేగం, 38 సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజాంలో కార్డెన్ సెర్చ్.. వాహనాల సీజ్


