హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

3వ రోజు సర్పంచ్‌కు 545 నామినేషన్లు!

NTR: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు మూడో రోజు భారీ స్పందన లభించింది. నందిగామ డివిజన్‌లోని 7 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 545, వార్డు స్థానాలకు 2,666 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు 121, వార్డులకు 531 నామినేషన్లతో వత్సవాయి మండలం మొదటి స్థానంలో నిలిచింది. చందర్లపాడు, కంచికచర్ల మండలాల్లో సర్పంచ్ స్థానాలకు చెరో 60 నామినేషన్లు నమోదు అయ్యాయి.