PLD: నరసరావుపేటలో విజిలెన్స్, జీఎస్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. వాసవి కాంప్లెక్స్ వద్ద ఉన్న దుకాణంపై అధికారులు దాడి చేసి భారీగా సిగరెట్ నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎలాంటి బిల్లులు లేకుండా పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ లారీని సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
విజిలెన్స్ అధికారుల మెరుపు దాడులు..!


