GNTR: నరసరావుపేటలోని వాసవి కాంప్లెక్స్ ఎదుట విజిలెన్స్ అధికారులు నకిలీ సిగరెట్ల లారీని పట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ.1.15 కోట్ల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా వీటిని విక్రయిస్తున్నట్లు గుర్తించి విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రూ.1.15 కోట్ల విలువైన నకిలీ సిగరెట్లు


