GNTR: గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై జీరో టాలరెన్స్ విధానంతో చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఇప్పటివరకు 508 మందిని అరెస్ట్ చేసి, 150 కిలోల గంజాయి, 7 కిలోల లిక్విడ్, 57.33 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. 13 మందిపై PIT-NDPS ఉత్తర్వులు, 610 మందిపై రౌడీ, సస్పెక్ట్ షీట్లు నమోదు చేశారు. 400 అవగాహన కార్యక్రమాలతో 80 వేల మందికి చైతన్యం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
మాదకద్రవ్యాలపై పోలీసుల ఉక్కుపాదం


