TPT: తిరుమల శ్రీవారిని మంత్రి నారాయణ దర్శించుకున్నారు. అయితే ఆయన మాట్లాడుతూ.. తిరుపతికి కావాల్సిన నిధులు కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు ఇస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పుడు పనులు నుంచి ఇప్పుడు అంత మారుస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలుకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి


