హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీరుపై చంద్రబాబు ఆగ్రహం

KDP: జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీరుపై టీడీపీ అధిష్టానం, చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జడ్పీ ఛైర్మన్ పదవి దక్కలేదని ఏకగ్రీవ జడ్పీటీసీలు రాజేష్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డిలతో రాజీనామా చేయించడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రి పదవి కోసం డ్రామాలు ఆపాలని హెచ్చరించారు. ఆది డ్రామాలను లైట్ తీసుకోవాలని ప్రత్యర్థి వర్గం అంటోంది.