హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డబ్బులతో కొనుగోలు చేస్తున్నారు: మాజీ ఎంపీ

E.G: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మాజీ MP మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ చరిత్రలో కార్పొరేటర్ అభ్యర్థులను డబ్బులతో కొనుగోలు చేసే సంస్కృతిని తాను ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కొందరు ఈ తరహా రాజకీయ సంస్కృతిని పరిచయం చేస్తున్నారని విమర్శించారు. అభ్యర్థులను డబ్బులతో ప్రలోభపెట్టడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు.