E.G: సీతానగరం మండలానికి చెందిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి బలవంతంగా వివాహం చేసుకున్న నిందితుడు సూరి ప్రసాద్‌ను పోక్సో కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు నార్త్ జోన్ DSP జీవన శుక్రవారం తెలిపారు. ప్రేమ పేరుతో నమ్మించి, ఫొటోలు చూపి బెదిరించి బైక్‌పై అప్పనపల్లి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడని, అనంతరం హైదరాబాద్ తరలించాడని దర్యాప్తులో తేలిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
బెదిరింపులతో పెళ్లి.. నిందితుడుకి రిమాండ్


