నంద్యాల: మిడుతూరు మండలంలోని అలగనూరులో శుక్రవారం వీధి కుక్కలు దాడి చేయడంతో 30 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల కాపరి కుళాయి స్వామికి సుమారు రూ.3 లక్షల ఆర్థిక నష్టం వాటిల్లింది. అధికారులు స్పందించి కుక్కల బెడద నివారించడంతో పాటు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి


