హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టాటా హబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న నన్నయ యూనివర్సిటీ

E.G: విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలు, స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం కీలక అడుగు వేసింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH), రాజమండ్రి ఫౌండేషన్లతో వర్సిటీ ఎంవోయూ కుదుర్చుకుంది. వీసీ ఆచార్య ఎస్. ప్రసన్న శ్రీ సమక్షంలో RTIH సీఈవో యాసిన్, రిజిస్ట్రార్ ఆచార్య కె.వి.స్వామి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.