W.G: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎస్పీ ఆదేశాలతో, డీఎస్పీ పర్యవేక్షణలో రూరల్ సీఐ, ఎస్సైల నేతృత్వంలో ఏపీఎస్పీ బలగాలు, నూతన కానిస్టేబుళ్లు గ్రామ వీధుల్లో కవాతు చేశారు. భయం, ప్రలోభాలు లేకుండా ఓటు వేయాలని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
నరసాపురంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్..!


