హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధరణి సన్నబియ్యం విక్రయ వాహనం ప్రారంభం

PPM: సామాన్య ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని సరసమైన ధరలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 'ధరణి' పథకాన్ని చేపట్టింది. ఈ మేరకు ఇవాళ సన్నబియ్యం విక్రయ వాహనాన్ని ఇంఛార్జ్ కలెక్టర్ ఆర్.వైశాలి శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీపీటీ రకం సన్నబియ్యాన్ని కిలో రూ.49 చొప్పున విక్రయించనున్నట్లు తెలిపారు.