హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థినులపై ఉపాధ్యాయుడి వేధింపులు

అన్నమయ్య: సంబేపల్లి మండలం శెట్టిపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించి వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఉపాధ్యాయుడు శ్రీనివాసులును సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఏ నాయకులు శుక్రవారం డిమాండ్ చేశారు. ఘటనను ఉన్నతాధికారులకు తెలియజేయని ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలని శెట్టిపల్లి సాయికుమార్ కోరారు.