అన్నమయ్య జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ఈ నెల 21 నుంచి 23 వరకు మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలోని 9 మండలాల్లో 156 పంచాయతీలకు 43 కేంద్రాల్లో స్వీకరించనున్నారు. కేంద్రాల వద్ద 100 మీటర్ల ఆంక్షలు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'మూడో విడత పంచాయతీ నామినేషన్లకు బందోబస్తు'


