హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SGT పోస్టులకు సిద్ధమవుతున్న BC అభ్యర్థులకు శుభవార్త

బాపట్ల జిల్లాలో ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సిద్ధమవుతున్న అర్హులైన బీసీ అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. టెట్‌లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు కాగా కుంటుంబ వార్షిక ఆదాయం లక్ష లోపు ఉండాలని సూచించారు. సంబంధిత వివరాల కోసం 8519915115, 9963633578, apbcwelfare.bapatla@gmail.com ను సంప్రదించాలని తెలిపారు.