తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అరుణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మద్దతుతో అరుణ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ అభ్యర్థికి తుడా ఛైర్మన్ మద్దతు


