హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే శ్రావణిని కలిసిన జెడ్పీటీసీలు

ATP: బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, పుట్లూరు, యల్లనూరు మండలాల నూతన జెడ్పీటీసీ సభ్యులు ఎమ్మెల్యే బండారు శ్రావణిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె వారికి అభినందనలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.