హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థులు

CTR: సదుం ఎంజేపీ గురుకుల పాఠశాల విద్యార్థులు మదనపల్లెలో జరిగిన బాలల సైన్స్ పోటీలలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయినట్లు ప్రిన్సిపల్ జయసింహ నాయుడు శుక్రవారం తెలిపారు. 8వ తరగతి విద్యార్థి ధనుష్ నాయక్, 9వ తరగతి విద్యార్థి ఆంజన్ కుమార్ రూపొందించిన సస్టైనబుల్టీ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతిభ చూపారని చెప్పారు.