తిరుపతి జిల్లా తొలి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా నాగలాపురం జడ్పీటీసీ సభ్యురాలు హెచ్. హేమలత, వైస్ ఛైర్మన్‌గా సూళ్లూరుపేట జడ్పీటీసీ సభ్యుడు ఎ. కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
తొలి జడ్పీ ఛైర్‌పర్సన్ ఎంపిక


