ATP: జిల్లా తాడిపత్రి ఘటనపై డీఎస్పీ చంద్రశేఖర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేతిరెడ్డిపై హత్యాయత్నం ఘటనను సిరియస్స్గా తీసుకున్నట్లు తెలిపారు. క్రాకర్స్ కాల్చుకోవడం వల్ల ఘటన జరిగినట్లు తెలిపారు. టీడీపీ, వైసీపీ వర్గాలు రాళ్లతో దాడులు చేసుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగోట్టినట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు'


