ELR: ఉంగుటూరులో పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ గడువు ముగిసింది. మండలంలోని 17 నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. గడువు ముగిసిన తర్వాత నామినేషన్ కేంద్రాల్లోకి వెళ్లకుండా అభ్యర్థులను నిలుపుదల చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ఉంగుటూరులో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ


