హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిడుగురాళ్ల ZPTC ఖరారు..

PLD: పిడుగురాళ్ల ZPTCగా డాక్టర్.ఉన్నం దీపిక శుక్రవారం నరసరావుపేట జిల్లా పరిషత్ కార్యాలయంలో ZPTCగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, దీపికతో ప్రమాణ స్వీకారం చేయించారు. పిడుగురాళ్ల మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ZPTC డాక్టర్ ఉన్నం దీపిక అన్నారు.