VSP: ఆటిజం సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స, శిక్షణ అందించాలని నిపుణులు సూచించారు. ఏయూ విద్యా విభాగం, రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ శిక్షణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ప్రతి 31 మందిలో ఒకరికి ఆటిజం సమస్య ఉన్నట్లు అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయని AMC ఆచార్యుడు ప్రసన్నకుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఆటిజం సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించాలి'


