హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏయూ పరిశోధక విద్యార్థినికి డాక్టరేట్ ప్రదానం

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం మెటలర్జికల్ ఇంజినీరింగ్ విభాగ పరిశోధక విద్యార్థిని లక్ష్మీ శరణ్యకు డాక్టరేట్ లభించింది. మైక్రోస్ట్రక్చర్ పరిణామం వల్ల మెగ్నీషియం మిశ్రమ లోహాల యాంత్రిక, తుప్పు నిరోధక లక్షణాల్లో వచ్చే మార్పులపై చేసిన పరిశోధనకు ఈ పట్టా ప్రదానం చేశారు. ఇటీవల వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ చేతుల మీదుగా శుక్రవారం ఆమె డాక్టరేట్ అందుకున్నారు.