SS: జిల్లా జెడ్పీ ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. శుక్రవారం పుట్టపర్తిలో జరిగిన కార్యక్రమం సందర్భంగా డ్రోన్‌తో నిఘా చేపట్టారు. డీఎస్పీ మాణిక్యరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో సీఐలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డ్రోన్‌తో పోలీసుల నిఘా


