హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైనేజీ, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ

కృష్ణా: మచిలీపట్నం 55వ డివిజన్ సిడింబి అగ్రహారంలో మంత్రి కొల్లు రవీంద్ర సూచనల మేరకు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పీవీ ఫణికుమార్ పర్యవేక్షణలో డ్రైనేజీల్లో పూడిక తొలగించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, మేయర్ అబ్దుల్ అబీద చొరవతో నగరంలో పారిశుధ్య సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.