NTR: మాచవరం ప్రాంతంలో వెంకటరమణ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మాచవరంలో వ్యక్తి ఆత్మహత్య


