VZM: గజపతినగరం గ్రామపంచాయతీ శివారు ఎం వెంకటాపురంలో శుక్రవారం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు గజపతినగరం ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తమ సిబ్బందితో కార్డాన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదు మోటర్ వాహనాలను సరైన రికార్డ్స్ లేని కారణంగా సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో 20 మంది సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎం వెంకటాపురంలో కార్డాన్ సెర్చ్


