ASR: జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 300 మంది ప్రిసైడింగ్ అధికారులకు మూడు రోజుల శిక్షణ ప్రారంభమైంది. శిక్షణలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని పాడేరు సబ్ కలెక్టర్ కె. సాహిత్ సూచించారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ


