హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎంపీకి అస్వస్థత..!

కృష్ణా: మచిలీపట్నంలో మాజీ ఎంపీ, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణకు స్వల్ప అస్వస్థత గురైయ్యారు. వేంటనే కుటుంబ సభ్యులు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అయితే మంత్రి కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణకు దగ్గరుండి వైద్య పరీక్షలు చెపించినట్లు వైద్యులు పేర్కొన్నారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలియజేశారు.