హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొయ్యలగూడెంలో జాబ్‌మేళా.. 32 మందికి ఉద్యోగాలు

ELR: నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని ప్రకాశం డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించారు. 12కు పైగా కంపెనీలు పాల్గొనగా, 105 మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. 32 మంది ఎంపికవ్వగా, మరో 26 మంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారని కళాశాల కరస్పాండెంట్ వీ. జనార్దనరావు తెలిపారు.