హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి'

VSP: భీమిలి నియోజకవర్గంలోని మూడు ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాలకు ఎన్నికైన విజేతలకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. ఆనందపురం ఎంపీపీగా తాట్రాజు అప్పారావు, పద్మనాభానికి కుచ్చర్లపాటి అరుణకుమారి, భీమిలికి యరబాల కృష్ణవేణి ఎన్నికయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు.