KDP: TDP ఇంఛార్జ్ బీటెక్ రవి సంచలన వాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. మేము, మా తమ్ముడు దౌర్జన్యం చేసినట్లు మళ్లీ తప్పుడు కథనాలు రాసినట్లు తెలిపారు. మేము కసనూరు, సింహాద్రిపురం క్లస్టర్లో నామినేషన్ కార్యక్రమంలో ఉన్నట్లు పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి ఇక్కడి ఓటర్ కాదు.. ప్రపోజర్ కూడా కాదు.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి మాపై నిందలు వేయాలనే వచ్చినట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
బీటెక్ రవి సంచలన వాఖ్యలు..!


