KRNL: నందవరం మండలం మాచాపురంలోని మాలవీధిలో నీటి కొరత ఉందని స్థానికులు టీడీపీ మండల కన్వీనర్ కాసిం వలికి విన్నవించారు. దీంతో ఆయన వెంటనే స్పందించి బడే సాబ్ వలి, రంజాన్ ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్లను పంపించారు. నీటి సమస్య పరిష్కారానికి సహకరించిన కాసిం వలికి మాలవీధి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నీటి సమస్యపై స్పందించిన టీడీపీ నేతలు


