హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'హత్యపై సమగ్ర విచారణ జరపాలి'

ASR: గుండెగన్నెలకు చెందిన కిల్లో మీనాక్షి హత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబీకులు శుక్రవారం కోరారు. ట్రైబల్ టూరిస్ట్ గైడ్ అసోసియేషన్ అధ్యక్షుడు నానిబాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు. గాంధ గ్రామానికి చెందిన పవన్, అతని స్నేహితులు అత్యాచారం చేసి హత్య చేసినట్లు కుటుంబీకులు ఆరోపించారు.