హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనగణన రెండో దశ నిర్వహణపై కలెక్టర్ దిశానిర్దేశం

SS: జిల్లాలో జనగణన రెండో దశ నిర్వహణపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం పుట్టపర్తిలో ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చారు. జనవరి 10-24 వరకు స్వీయ గణన, జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటి సర్వే, మార్చి 1-5 వరకు పునఃపరిశీలన నిర్వహించనున్నట్లు తెలిపారు.