TPT: TDP ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై జనసేన అభ్యర్ధి సంచలన వాఖ్యలు చేశారు. మేము ఎన్నో త్యాగాలు చేశాం.. మాకు కనీసం సర్పంచ్ పదవి అయినా ఇవ్వకూడదా అని అవేదన వ్యక్తం చేసింది. Dy.CM పవన్ కల్యాణ్ హామీ ఇచ్చినా మా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నట్లు తెలిపారు. రేణిగుంట సర్పంచ్ పదవిని జనసేన తరఫున మా అమ్మకు కేటాయిస్తారని అనుకుంటే MLA రెబల్ అభ్యర్థిని నిలబెట్టినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేపై సంచలన వాఖ్యలు..!


