హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎమ్మెల్యేపై జనసేన నేత ఫైర్

TPT: శ్రీకాళహస్తి MLA బొజ్జ‌ల సుధీర్‌పై జనసేన ఇంఛార్జ్ వినూత కోట ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌న‌ సొంత ఊరు రేణిగుంట సర్పంచ్ అభ్యర్థిగా తన తల్లి జయలలిత పోటీ చేస్తుంటే ఎమ్మెల్యే సహకరించడం లేదని తెలిపారు. కూటమి గెలుపు కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసినట్లు ఆమె పేర్కొన్నారు. Dy.CM పవన్ ఆదేశాల మేరకు పోటీ చేస్తుంటే రెబల్‌ను పోటీకి దించుతున్నారని మండిపడ్డారు.