హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీలర్ మార్జిన్‌పై కేంద్ర మంత్రి హామీ

NTR: ఏపీ పెట్రోలియం వ్యాపారుల సమాఖ్య అధ్యక్షుడు రవి గోపాలకృష్ణ, కార్యదర్శి రవికుమార్ తదితరులు గురువారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిను కలిశారు. నిర్వహణ ఖర్చులు పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, మార్జిన్ పెంచాలని కోరారు. దీంతో పెట్రోలియం డీలర్లు ఏళ్లుగా ఎదుర్కొంటున్న 'డీలర్ మార్జిన్' సమస్యను పరిష్కరిస్తామని మంత్రి పూరి హామీ ఇచ్చారు.