హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అవనిగడ్డ ZPTCగా జయలక్ష్మి ప్రమాణ స్వీకారం

కృష్ణా: అవనిగడ్డ మండల జడ్పీటీసీ సభ్యురాలిగా విక్కుర్తి జయలక్ష్మి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అవనిగడ్డ మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటూ, గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.