AKP: కార్మికుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం డిసెంబరు 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శంకర్రావు కోరారు. ఈ సందర్భంగా నర్సీపట్నంలో నిర్వహించిన ప్రదర్శనలో ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు వేతనాలు పెంచకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
'చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి'


