హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కుక్క కాటు బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

E.G: రంగంపేట మండలం మర్రిపూడిలో పిచ్చికుక్క కాటుకు గురై గాయపడిన 20 మందిని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పిచ్చి కుక్కను పట్టుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎమ్మెల్యేతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.