హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్వతీపురం జడ్పీ ఛైర్‌పర్సన్‌గా నీలిమ

PPM: జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికల్లో భామిని ZPTC సభ్యురాలు నిమ్మల నీలిమ విజయం సాధించారు. జడ్పీ ఛైర్మన్ పదవికి కురుపాం ZPTC సభ్యుడు వీరేశ్ చంద్ర దేవ్.. నీలిమ పేరును ప్రతిపాదించగా, బలిజిపేట ZPTC సభ్యురాలు చాందిని బలపరిచారు. ఈ ఎన్నికల్లో నీలిమకు 10 మంది సభ్యుల మద్దతుతో విజయం లభించినట్లు కలెక్టర్ వైశాలి అధికారికంగా ప్రకటించారు.