హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎమ్మెల్యేపై తిరగబడ్డ సొంత పార్టీ కార్యకర్తలు!

మన్యం జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వ్యవహారం టీడీపీలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్‌కు జడ్పీ ఛైర్మన్ పదవి దక్కకుండా అడ్డుకున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే జగదీశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరేష్ చంద్రదేవ్‌ను పరామర్శించేందుకు, కలిసేందుకు ఎమ్మెల్యే జగదీశ్వరి కురుపాంకోటకు చేరుకోగా టీడీపీ కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు.